ఆ అంశంలొ పవన్ కళ్యాణ్ ను నిలదీస్తా.! కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ | Oneindia Telugu

2024-07-02 13

ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య స్మృత్యర్థం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో కోటి రూపాయల విరాళం ఇస్తానని మాట ఇచ్చారని, ఇప్పుడు అదే అంశలో పవన్ కళ్యాణ్ ను సంప్రదించి నిలదీస్తానని కాంగ్రెస్ పార్టీ సీనియన్ నేత  వి. హనుమంత రావు తెలిపారు.
Former Chief Minister of the United State Damodaram Sanjivaiah said that AP Deputy CM Pawan Kalyan had promised to donate one crore rupees in the past, and now he will contact Pawan Kalyan on the same issue, senior Congress leader V. Hanumantha Rao said.

~CR.236~CA.240~ED.232~HT.286~

Videos similaires